2వ విడత ఎన్నికల్లో 88.36% పోలింగ్
SDPT: జిల్లాలొ రెండవ విడత ఎన్నికల్లో 88.36% పోలింగ్ నమొదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 10 మండలలో జరిగిన ఎన్నికల్లో మహిళలు 1,09,934, పురుషులు 1,06,360 మంది వారి ఓటు హక్కును వినియోగుంచుకున్నారు. మొత్తం 2,16,294 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రారంభం కాగా, మరి కొన్ని నిమిషాల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి.