‘టీమిండియాకే ROKO అవసరం ఉంది’
రోహిత్, కోహ్లీని 2027 వన్డే వరల్డ్ కప్‌లో చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్న వేళ భారత స్పిన్నర్ రాహుల్ చాహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ROKOకి వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంత అవసరమో.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుకే ఈ జోడీ అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ జట్టులో ఉంటే మ్యాచ్ ఫలితాన్నే మార్చలగలరని పేర్కొన్నాడు.