తాగునీటి వాటర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన

తాగునీటి వాటర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన

NLR: వింజమూరు మండలం నడుమూరు గ్రామంలో శుద్ధి చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్‌కు ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామని వైసీపీ నాయకులు తెలిపారు.