చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రేపు వేదురుకుప్పంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం
➢ రేపు కాణిపాకంలో ప్రారంభంకానున్న తమిళ ఉగాది వేడుకలు: ఈవో పెంచల కిషోర్
➢ చిత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీగా జె.వెంకట నారాయణ నియామకం
➢ బైరెడ్డిపల్లిలో మామిడి తోటకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.7 లక్షలు నష్టం