కదిరిలో ఘనంగా రైతన్న మీకోసం కార్యక్రమం
ATP: ఈరోజు కదిరి రూరల్(M) మొటుకుపల్లి సచివాలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మొటుకుపల్లి సచివాలయంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ సచివాలయం సిబ్బింది, బూత్ ఇంఛార్జ్ టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించారు.