VIDEO: యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

VIDEO: యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

KMM: యూరియా సమస్య పరిష్కరించాలని కోరుతూ శనివారం కారేపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. గత మూడు, నాలుగు రోజులుగా యూరియా కోసం సొసైటీలు చుట్టూ తిరుగుతున్న తమకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గోస పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా యూరియా సమస్యను పరిష్కరించాలన్నారు.