మున్నూరుకాపు మిత్ర మండలి నూతన కార్యవర్గం ఎన్నిక

మున్నూరుకాపు మిత్ర మండలి నూతన కార్యవర్గం ఎన్నిక

NRML: భైంసాలోని ముథోల్ తాలూకా మున్నూరుకాపు సంఘ భవనంలో భైంసా పట్టణ మున్నూరుకాపు మిత్ర మండలి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాలి రవి, ప్రధాన కార్యదర్శిగా పెద్దకాపు గజ్జారాం, ఉపాధ్యక్షులుగా రావుల పోశెట్టి, సంయుక్త కార్యదర్శిగా బొందెల శంకర్, కోశాధికారిగా కార్గం వినోద్ కుమార్ ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.