VIDEO: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్
ADB: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు. ఆయన మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో పర్యటించారు. ఎన్నికలను సజావుగా ఏర్పటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. అనంతరం MPPS పాఠశాలలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేశ్వర్, పీవో యువరాజ్ మర్మట్, ఎంపీడీఓ పుల్లారావు, తహసీల్దార్ రాజలింగు పాల్గొన్నారు.