కీసరలో WOW, సూపర్.. ఫోటో ఆఫ్ ది డే..!
MDCL: కీసరలో తీసిన ఈ ఫోటో ప్రకృతి అందానికి అద్దం పడుతోంది. నీలాకాశం, చంద్రుని ముందు నిలిచిన పక్షి సిలుయెట్ మనసును మైమరిపించింది. ఈ చిత్రం ఓ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. అక్కడే వెలుతురు, రంగులు, భావోద్వేగం అన్నీ సమపాళ్లలో కలసి ఈ ఫోటోను నిజంగా “ఫోటో ఆఫ్ ది డే”గా నిలబెట్టాయి. ఈ అందమైన దృశ్యాన్ని కీసర ప్రకృతి ప్రేమికులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.