ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు

WNP: బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన ఘటన పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, అదే మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం అబ్బాయిపై పోక్సో కేసు నమోదైంది.