'ఓట్లేసి గెలిపించిన ప్రజల ప్రాణాలు కాపాడండి'

'ఓట్లేసి గెలిపించిన ప్రజల ప్రాణాలు కాపాడండి'

VSP: గాజువాకలోని కాలుష్యం పెరిగిపోవడంతో నివారణ చర్యలు చేపట్టాలని CPM పార్టీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం నుంచి పాదయాత్ర ఆదివారం చేపట్టారు. CPM జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ.. గంగవరం పోర్టు, విశాఖ డైరీ. 76వ వార్డులో డంపింగ్ యార్డ్, ఫార్మా పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్యం పాలవుతున్నారన్నారు.