ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మెట్టూరు నియోజకవర్గం నుంచి నుంచి నామ్ తమిళర్ కట్చి తరఫున స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి పోటీ చేస్తున్నారు. ఆమె తన ఎన్నికల ఖర్చుల కోసం ప్రజల సహాయాన్ని కోరుతూ SMలో ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన వాహన డీజిల్, ఆహారం, ఇతర రోజువారీ ఖర్చుల కోసం తనకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు.