రూ. 500 కోట్లు లావాదేవీలు.. సైబర్ నేరస్తుడు అరెస్ట్

HYD: విజయవాడకు చెందిన సైబర్ నేరస్తుడు శరణ్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్టు చేసింది. రెండు నెలల్లో రూ.500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. శరణ్ సుమారు 500 మ్యూల్ అకౌంట్ల ద్వారా ఈ డబ్బును సైబర్ లింకులతో బదిలీ చేశాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.