గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌పై రేవంత్ సమీక్ష

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌పై రేవంత్ సమీక్ష

TG: ఇవాళ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కీలక అంశాలపై చర్చించి తుది రూపుపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించనున్నారు. సాయత్రం 4 గంటకు సచివాలయంలో సమావేశం జరగనుంది.