సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన MLA

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన MLA

ELR: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు. 35వ డివిజన్కు చెందిన షేక్ అజిం మున్నిషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబీకులు ఎమ్మెల్యేని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.41,365 చెక్కును అందజేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.