ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ తాడిపత్రిలో మాజీ మంత్రి చల్ల సుబ్బరాయుడుకు నివాళులర్పించిన MLA  జేసీ అస్మిత్ రెడ్డి
✦ గుత్తిలో సీసా మూత మింగి చిన్నారి మృతి
✦ ఉమ్మడి జిల్లాకు మరో ఐదు రోజులు వర్ష సూచన
✦ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత
✦ జానకంపల్లిలో జరిగిన ఎడ్లబండి పోటీల్లో గాయపడ్డ యువకుడు మృతి