'గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'
SKLM: బూర్జ మండలం ఓవీపేటలో వికాస తరంగణి-ఆరోగ్య వికాస్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైస్ ఎంపీపీ సూర్యారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు గర్భకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని గర్భకోశ వ్యాధులు గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు.