VIDEO: సైబర్ నేరాల ప్రయాణికులకు అవగాహన
WGL: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రాజు అన్నారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఎస్సై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో స్నేహితులు, బంధువుల పేర్లపై అకౌంట్ క్రియేట్ చేసి వారు చేసి నట్లుగా అత్యవసరంగా డబ్బులు సాయం కావాలని నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తారని అన్నారు.