పద్మావతి వారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

పద్మావతి వారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి వారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షించారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం మాడవీధుల్లో పర్యటించారు.