అక్రమ విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదు

అక్రమ విద్యుత్ వాడుతున్న వారిపై కేసులు నమోదు

NLR: ఉలవపాడు మండలంలో విజిలెన్స్ విద్యుత్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అక్రమ విద్యుత్ వాడకంపై తనిఖీలు నిర్వహించి దాదాపుగా 38 కేసులు నమోదు చేసి మొత్తం రూ.5,43,000 ఫైన్ విధించారు. అక్రమ విద్యుత్ వాడకం సామాజిక నేరమని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు.