అమెరికాలో డోజ్ విభాగం మూసివేత

అమెరికాలో డోజ్ విభాగం మూసివేత

అమెరికాలో డోజ్‌ విభాగాన్ని మూసివేశారు. ఈ విషయాన్ని ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్కాట్ తెలిపారు. నిధుల ఆదా కోసం ఈ ఏడాది జనవరిలో ప్రపంచ కుబేరుడు మస్క్ అధ్యక్షతన ఈ విభాగాన్ని ప్రారంభించారు. అయితే గడవు కంటే 8 నెలల ముందే ఈ విభాగాన్ని మూసివేయటం విశేషం. అధ్యక్షుడు ట్రంప్, మస్క్ మధ్య విభేదాల కారణంగా డోజ్ నుంచి టెస్లా అధినేత తప్పుకున్నారు.