గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: చిన్నచింతకుంట మండలం ఉంద్యాలలో జరిగిన 'ప్రజాపాలన- ప్రగతిప్రణాళిక' గ్రామసభలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాతో కలిసి MLA జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం అందిస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. పేద ప్రజలందరికీ నాణ్యమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు.