లంచం ఇస్తే కేసులు మాఫీ చేస్తా: నకిలీ ఏసీబీ

లంచం ఇస్తే కేసులు మాఫీ చేస్తా: నకిలీ ఏసీబీ

VSP: మధురవాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో గురువారం సిబ్బందిని డబ్బులు డిమాండ్ చేసిన నకిలీ ఏసీబీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జాయింట్ సబ్ రిజిస్టర్ చక్రపాణి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని రూ.5 లక్షలు లంచంగా ఇస్తే వాటిని మాఫీ చేస్తానని బెదిరించినట్లు PMపాలెం పోలీసులు తెలిపారు.