శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ నిమ్మాడలో రైతుల నష్ట పరిహారంపై అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
➦ అమరావతిలో ప్రభుత్వ సంస్థల పనితీరుపై సమీక్షించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
➦ కార్గో ఎయిర్‌‌పోర్ట్‌‌కు వ్యతిరేకంగా మందస రైతులు నిరసన
➦ పలాసలో ఆలయ దర్శన తొక్కిసలాటలో ప్రమాద బాధితులను సందర్శించి ఎమ్మెల్యే శంకర్