'కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు'

'కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు'

E.G: ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం పట్ల రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గురువారం సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల దీర్ఘకాల పోరాటానికి వచ్చిన న్యాయం అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాష్ట్ర ప్రజల కలల నగరమని స్పష్టం చేశారు.