'పర్యాటక ప్రాంతాలకు 650 మంది ఆదివాసీలు'

'పర్యాటక ప్రాంతాలకు 650 మంది ఆదివాసీలు'

ADB: ఉట్నూర్ మండలంలోని గోండుగూడలో బుధవారం(రేపు) ఉదయం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీ విజ్ఞాన యాత్రను ప్రారంభించనున్నారు. ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు 'ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాం' జరగనుంది. ఇందులో భాగంగా 3 బ్యాచ్‌లుగా సుమారు 650 మంది గిరిజన ఆదివాసీలు HYDలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు.