VIDEO: భవిష్యత్తు విశాఖ..వీడియో వైరల్
VSP: వైజాగ్‌కు వరుసగా అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గుగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. విశాఖ భవిష్యత్తు, రూపురేఖలు మారిపోనున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భవిష్యత్తు విశాఖపై రూపొందించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.