ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..?

ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..?

JGL: సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 63 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.