నేడు బెల్లంపల్లి పట్టణ బంద్

నేడు బెల్లంపల్లి పట్టణ బంద్

MNCL: బెల్లంపల్లిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ మంగళవారం పట్టణ బందు పాటిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పు సరిపోతుందని, రోడ్డు విస్తరణ పేరుతో తమను అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.