పట్టణంలో అలరిస్తున్న నాటక ప్రదర్శనలు

పట్టణంలో అలరిస్తున్న నాటక ప్రదర్శనలు

GNTR: తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణ అవార్డు జాతీయస్థాయి నాటక పోటీలు 4వ రోజు కూడా కోలాహలంగా సాగాయి. ఇవాళ ఉదయం 'మోహిని భస్మాసుర', 'జగదేక సుందరి సామా' అనే పద్య నాటకాలు ప్రదర్శించగా, సాయంత్రం నుంచి 'అంతా మంచివారే.. కానీ', 'క్రతువు' అనే సాంఘిక నాటికలు ప్రదర్శించారు. ఈ 4 ప్రదర్శనలు ఎంతో జనరంజకంగా సాగాయి.