సోలార్ పవర్ విద్యుత్తు లైన్ల ఏర్పాట్ల పరిశీలన

సోలార్ పవర్ విద్యుత్తు లైన్ల ఏర్పాట్ల పరిశీలన

KMM: ఎర్రుపాలెం మండలం వెంకటాపురం సబ్ స్టేషన్‌కు అనుసంధానంగా సోలార్ పవర్ సరఫరా చేసే విద్యుత్ లైన్ల ఏర్పాట్లను గురువారం ఖమ్మం సర్కిల్ ఎస్సై ఇనుగుర్తి శ్రీనివాసాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ లైన్ల ఏర్పాట్ల వివరాలను ఎస్ఈ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తిని వెంకటాపురం సబ్ స్టేషన్‌కు అనుసంధానం చేయనున్నారు.