MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియాలజీ సర్వీస్
HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు అత్యాధునిక రేడియేషన్ సేవలు అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ ప్రసాద్ తెలిపారు. రోగుల పరిస్థితిని పరిశీలించి అవసరాన్ని బట్టి IMRT, IGRT, బ్రాకీథెరపీ వంటి ఆధునిక చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.