VIDEO: జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండలు

VIDEO: జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండలు

KMR: శనివారం ఎండ తీవ్రతో జిల్లా కేంద్రంలోని ప్రధాన జన సంచార ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. తెలిసి/తెలియక బయటకు వెళ్తే తలపై టోపీ లేదా రుమాలు ధరించాలి అని అధికారులు పేర్కొన్నారు.