కీసరగుట్టలో.. కార్తీక మాసం వేళ ప్రత్యేక ఏర్పాట్లు..!
MDCL: సుప్రసిద్ధ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరుగుతారని దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలంకరణ, పుష్పాలంకరణతో వెలుగుల విందు నెలకొంది. భక్తులు గిరిప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.