'ఉచిత టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'

ASR: అరకులోయలో శనివారం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకానికి సంబంధించిన గోడ పత్రికను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాడి పశువుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పశువులను వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.