VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

కృష్ణా: గన్నవరం NHపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గన్నవరం శివారులో ఆగి ఉన్న వ్యాన్‌ను వెనక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే క్రమంలో అటువైపు నుంచి వస్తున్న యార్లగడ్డ సతీష్ అనే వ్యక్తి క్షతగాత్రుడిని తన కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియరాలేదు.