VIDEO: 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'
KNR: తెలంగాణ అక్కా చెల్లెలకు, ఆర్టీసీ మహిళా సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. మహిళలను బస్సులకు యజమానులను చేశాం.. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు.