VIDEO: ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తత.. 20 మంది అదుపులోకి
MHBD: తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద సమ్మె ఉద్రిక్తత నెలకొంది.గురువారం సమ్మె శిబిరం వద్దకు చేరుకున్న ఆర్టీసీ 20 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అద్దె బస్సులను పోలీస్ పహారాలో పలు రూట్లలో నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్మికులు నిరసన తెలిపారు. నిన్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని అడ్డుకున్నందుకు 19 మందిపై కేసులు నమోదు చేశారు.