నరసాపురంకి బీటీ రోడ్డు మంజూరు

నరసాపురంకి బీటీ రోడ్డు మంజూరు

VZM: రామభద్రపురం మండలం నరసాపురం గ్రామానికి NH26 నుంచి బీటీ రోడ్డు నిర్మాణానికి పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈమేరకు మంగళవారం ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడుతో కలిసి ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.