ఆదిలాబాద్ జిల్లా బాధ్యత జీవన్ రెడ్డిదే: KCR

ఆదిలాబాద్ జిల్లా బాధ్యత జీవన్ రెడ్డిదే: KCR

ADB: జగిత్యాల సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి KCR BRS కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం కేసీఆర్ సభలో ప్రసంగిస్తూ.. జీవన్ రెడ్డి BRSలో చేరారంటేనే ఊపు వస్తుందని అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు. జీవన్ రెడ్డిని BRS పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామిస్తునట్లు ప్రకటించారు.