బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన BRS నాయకులు
WGL: నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని BRS పార్టీ నాయకులు విస్తృతంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి బాకీ కార్డులను బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు.