మంత్రి తుమ్మలను కలిసిన అయ్యగారిపేట నేతలు
KMM: దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి పరిధిలోని అయ్య గారిపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థులను, వారికి వెన్నంటి నిలిచిన పార్టీ నేతలను మంత్రి అభినందించారు.