ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు

ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ నాయకులు

WNP: గోపాల్ పేట సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టుకు బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల పరిశీలకులు దృష్టికి తీసుకెళ్లారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పాల్గొన్నారు