మాదకద్రవ్యాల నిర్ములనపై అవగాహన సదస్సు

మాదకద్రవ్యాల నిర్ములనపై అవగాహన సదస్సు

BDK: చర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నరెందర్ ఆధ్యక్షతన మాదకద్రవ్యాల నిర్ములనపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఐసీడీఎస్ చైతన్య హాజరై మాట్లాడారు. అందరి సహకారంతో మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ నిర్ములనపై నిర్వహించిన రాత పరీక్షలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.