ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

GDWL: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. థరూర్ మండలనికి చెందిన యు. నవీన్‌కు మెరుగైన చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్‌వోసీ లెటర్‌ను మంగళవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, సవారన్న తదితరులు కళాకారులు పాల్గొన్నారు.