వాళ్లు అనుకుంటే యుద్ధం ఆగదు: ఇరాన్‌

వాళ్లు అనుకుంటే యుద్ధం ఆగదు: ఇరాన్‌

యుద్ధం ముగింపుపై ఇరాన్ సుప్రీం లీడర్ వ్యక్తిగత సలహాదారుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ అనుకుంటే యుద్ధం ఆగదని పేర్కొన్నారు. తాము అనుకుంటేనే వార్ ఆగుతుందని తెలిపారు. టెహ్రాన్ మూలాలను దెబ్బ కొట్టామని, ఏ క్షణమైన ఆ దేశం తమ కాళ్ల దగ్గరకు వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే మరో ఐదు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పారు.