గరిడేపల్లిలో BRS నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

గరిడేపల్లిలో BRS నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

SRPT: జిల్లా గడేపల్లి మండలం, పొనుగోడు కు చెందిన BRS 30 కుటుంబాలు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కటికం రమేష్, జోగు అరవింద రెడ్డి, వేణుగోపాలస్వామి గుడి మాజీ ఛైర్మన్ ఎల్లావుల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.