దస్తగిరి పటేల్ మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే

దస్తగిరి పటేల్ మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే

VKB: జిల్లా పరిగి పట్టణంలో DCC ఉపాధ్యక్షుడు దస్తగిరి పటేల్ అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి MLA రామ్మోహన్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లారు. భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలలో పాల్గొని పాడే మోశారు.