'నేడే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోండి'

'నేడే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోండి'

CTR: అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి లబ్ధి పొందని రైతుల నుంచి వినతుల స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణకు బుధవారంతో గడువు ముగుస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. రైతులు ధ్రువీకరణ పత్రాలతో కూడిన సమస్యల దరఖాస్తులతో రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించాలన్నారు. సహాయకులు వివరాలను ప్రత్యేక పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.