వైరల్‌గా మారిన జీవన్ రెడ్డి కేసీఆర్‌తో దిగిన ఫోటో

వైరల్‌గా మారిన జీవన్ రెడ్డి కేసీఆర్‌తో దిగిన ఫోటో

JGL: మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కేసీఆర్‌తో దిగిన ఓ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నా తరుణంలో కేసీఆర్‌తో దిగిన ఫోటో వైరల్‌గా మారడంతో హాట్ టాపిక్‌గా మారింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని, అందుకే ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారిందని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.